WhatsApp Group Join Now
Telegram Group Join Now

Indian Navy Vizag

 Visakhapatnam: 275 Vacancies in Vizag Naval Dockyard.. Details

Visakhapatnam : వైజాగ్‌ నేవల్‌ డాక్‌యార్డ్‌లో 275 ఖాళీలు.. వివరాలివే

Visakhapatnam: 275 Vacancies in Vizag Naval Dockyard.. Details

Naval Dockyard Visakhapatnam : విశాఖపట్నంలోని నేవల్‌ డాక్‌యార్డ్‌ ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

Indian Navy Vizag Recruitment 2023 : విశాఖపట్నంలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (Navy).. నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్.. పలు ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 275 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ 2024, జనవరి 1వ తేదీతో ముగుస్తుంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే..

ట్రేడ్ అప్రెంటిస్: 275 ఖాళీలు

ట్రేడులు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్ వర్కర్, కార్పెంటర్, మెకానిక్, పైప్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, ఆర్‌ అండ్‌ ఎ/సి మెకానిక్, వెల్డర్, మెషినిస్ట్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, ఫౌండ్రీమ్యాన్.

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 14 నుంచి 21 సంవత్సరాలు మధ్య ఉండాలి.

స్టైపెండ్: నెలకు రూ.7,700 నుంచి రూ.8,050. ఉంటుంది.

శిక్షణ వ్యవధి: ఏడాది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్‌లో వచ్చిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.

ముఖ్య తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 01, 2024.

రాత పరీక్ష ఫలితాల ప్రకటన: మార్చి 02, 2024.

ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 05 నుంచి మార్చి 08, 2024 వరకు

ఇంటర్వ్యూ ఫలితాల వెల్లడి: మార్చి 14, 2024

వైద్య పరీక్షలు ప్రారంభం: మార్చి 16, 2024.

శిక్షణ ప్రారంభం: మే 02, 2024.

Important Links:

FOR   NOTIFICATION  CLICKHERE.

FOR   WEBSITE  CLICKHERE.

.................................................
🔥 *Daily Job Alerts* WhatsApp Channel ->https://bit.ly/3Qq4JeP
📡 *Daily Job Alerts* Telegram   Channel ->https://bit.ly/3S6XNo4