WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB Railway ALP Assistant Loco Pilot Recruitment 2024

RRB Railway ALP Assistant Loco Pilot Recruitment 2024

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 758 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.

RRB Railway ALP Assistant Loco Pilot Recruitment 2024 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 758 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.

RRB Railway Jobs 2024 : నిరుద్యోగులకు అదిరిపోయే బంపర్ శుభవార్త ఎందుకంటే మన దేశంలో మన కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ వారి నుండి భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల. సికింద్రాబాద్లో మన సొంత రాష్ట్రంలో 758 ఉద్యోగాలు అయితే ఉన్నాయి.  భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా లో పెర్మనెంట్ అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) రిక్రూట్‌మెంట్ అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

విభాగం: రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు

పోస్ట్: అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)

మొత్తం పోస్ట్: 5696 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి 10+ITI, డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

వయో పరిమితి: 01-07.2024 నాటికి 18 నుండి 30 సంవత్సరాలు. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులు జనరల్/OBC/ EWS: రూ. 500/-

•ESM/ మైనారిటీలు/ EBC/SC/ST & స్త్రీ: రూ. 250/-

జీతం: పోస్టుని అనుసరించ రూ రూ. 19,900/- to 63,200/-  వరకు నెల జీతం చెల్లిస్తారు.

ఉద్యోగ స్థానం:  All India Vacancy

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్

ఎంపిక విధానము :- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు:

అప్లికేషన్ ప్రారంభం తేదీ :20 జనవరి 2024 

అప్లికేషన్ చివరి తేదీ  :- 19 ఫిబ్రవరి 2024.

అధికారిక వెబ్‌సైట్: https://rrbald.gov.in/

Important Links:

FOR   NOTIFICATION  CLICKHERE.

FOR   APPLY CLICKHERE.

FOR   RRB SYLLABUS CLICKHERE.

FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE